Shinzo Abe Shot: జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే చనిపోయారని వార్తలు, ఇంకా అధికారికంగా రాని సమాచారం, తుఫాకీతో కాల్చిన ఆగంతుకుడు

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అబేను ఓ గ‌న్‌తో షూట్ చేశాడు. ఓ స్టేష‌న్ ముందు నిలుచుని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న స‌మ‌యంలో వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో కాల్చాడు. ఈ ఘటనలో అబే మరణించారనే వార్తలు వస్తున్నాయి. దీన్ని అధికారికంగా ధ‌ృవీకరించాల్సి ఉంది.

Shinzo Abe

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేను ఓ ఆగంత‌కుడు కాల్చిన సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అబేను ఓ గ‌న్‌తో షూట్ చేశాడు. ఓ స్టేష‌న్ ముందు నిలుచుని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న స‌మ‌యంలో వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో కాల్చాడు. ఈ ఘటనలో అబే మరణించారనే వార్తలు వస్తున్నాయి. దీన్ని అధికారికంగా ధ‌ృవీకరించాల్సి ఉంది.

 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)