Pakistan Political Crisis: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్, ప్రతిపాదించిన దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి రిటైరైన గుల్జార్ అహ్మద్
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్ పేరును ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) కీలక నేత ఛౌధురీ ఫవద్ హుస్సేన్ కాసేపటి క్రితం ఓ కీలక ప్రకటన చేశారు.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్ పేరును ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) నేత ఛౌధురీ ఫవద్ హుస్సేన్ కాసేపటి క్రితం ప్రకటన చేశారు. కాగా గుల్జారీ అహ్మద్ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. కరాచీకి చెందిన గుల్జార్.. 2019లో పాక్ చీఫ్ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి..రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.
పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరినో ఒకరిని ప్రతిపాదించాలంటూ ఇటు ఇమ్రాన్‌తో పాటు అటు విపక్ష నేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ప్రతిపాదించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Advertisement
Advertisement
Advertisement