Video: షాకింగ్ వీడియో, ట్రక్కు పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ బ్రిడ్జిని ఢీ కొట్టిన యువకుడు, తల పగిలి అక్కడికక్కడే మృతి, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

25 ఏళ్ల యువకుడు చేసిన అత్యుత్సాహం అతని ప్రాణాలు తీసింది. అమెరికా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ ఆ యువకుడు చనిపోయాడు.నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Representational Image (Photo Credits: ANI)

25 ఏళ్ల యువకుడు చేసిన అత్యుత్సాహం అతని ప్రాణాలు తీసింది. అమెరికా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ ఆ యువకుడు చనిపోయాడు.నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియోలో యువకుడు 18 చక్రాల ట్రక్కు ఎక్కి కాసేపు డాన్స్ చేశాడు. అయితే వెనకాల చూసుకోకపోవడంతో ఓ బ్రిడ్జి తాకి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశాడు.యువకుడు కిందపడిపోయినప్పుడు అతని మెడ విరిగిందని, ఆ ప్రాంతమంతా రక్తం ఉందని వెనకాల కారులో వెళ్లిన ఓ మహిళ చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now