Misheck Nyandoro: ప్రతి రోజూ రాత్రికి నాలుగు సార్లు సెక్స్, 100 మంది భార్యలతో 1000 మంది పిల్లల్ని పుట్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న జింబాంబ్వే వాసి మిషెక్ న్యాండోరో
జింబాంబ్వే లో ఉన్న మిషెక్ న్యాండోరో అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. అతను 16 మంది భార్యలు, 151 మంది పిల్లలతో తన జీవితాన్ని గడపుతున్నారు. అతని కుటుంబానికి దాదాపు ఒక పట్టణాన్ని కలిగి ఉండవచ్చు. అయితే తన భార్యలను సంతృప్తి పరచడం కోసం ఈ ఫుల్‌టైమ్ జాబ్‌కి సంబంధించిన తను'రాత్రికి నాలుగు సార్లు సెక్స్' షెడ్యూల్‌ను ఇటీవల వెల్లడించాడు.
జింబాంబ్వే లో ఉన్న మిషెక్ న్యాండోరో అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియదు. అతను 16 మంది భార్యలు, 151 మంది పిల్లలతో తన జీవితాన్ని గడపుతున్నారు. అతని కుటుంబానికి దాదాపు ఒక పట్టణాన్ని కలిగి ఉండవచ్చు. అయితే తన భార్యలను సంతృప్తి పరచడం కోసం ఈ ఫుల్‌టైమ్ జాబ్‌కి సంబంధించిన తను'రాత్రికి నాలుగు సార్లు సెక్స్' షెడ్యూల్‌ను ఇటీవల వెల్లడించాడు. ఇప్పుడు అతని పని పిల్లలను కనడమే. అతను 100 మంది భార్యలు, 1000 మంది పిల్లలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు మరి. మిషెక్ న్యాండోరో తన పూర్తి సమయం ఉద్యోగం కేవలం తన భార్యలను సంతోషంగా, లైంగికంగా సంతృప్తికరంగా ఉంచడమేనని పేర్కొన్నాడు.
Here's His Family
Tags
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement