Russia-Ukraine Crisis: ఎక్కడివారు అక్కడే ఉండండి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌కు ఎవరూ రావొద్దు, ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచించిన ఇండియన్‌ ఎంబసీ

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి చేస్తున్న నేపథ్యంలో కీవ్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్‌కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది

Russia-and-Ukrain

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి చేస్తున్న నేపథ్యంలో కీవ్‌లో పరిస్థితులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్‌కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది. ‘ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరులు ఎక్కడి అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కీవ్‌ రావద్దు. ఒకవేళ రాజధానికి వస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవాలి. ప్రత్యేకంగా ఉక్రెయిన్‌కు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి’ అని రాయబార కార్యాలయ అధికారులు సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement