Dr BR Ambedkar Way: వీడియో ఇదిగో, న్యూయార్క్‌లోని రోడ్ల కూడలికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, భారతీయ-అమెరికన్లు అనుబంధం ఉండేలా నేమ్

అమెరికాలోని న్యూయార్క్‌లోని రోడ్ల కూడలికి భారతీయ-అమెరికన్లు అనుబంధం ఉండేలా పేరు మార్చారు. 61వ వీధి, బ్రాడ్‌వే కూడలికి ఇప్పుడు భారత రాజ్యాంగ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ BR అంబేద్కర్ గౌరవార్థం పేరు పెట్టారు. ఈ చిన్న కూడలిని ఇప్పుడు 'డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వే'గా పిలుస్తున్నారు.

A street in New York City, USA is named after BR Ambedkar.

అమెరికాలోని న్యూయార్క్‌లోని రోడ్ల కూడలికి భారతీయ-అమెరికన్లు అనుబంధం ఉండేలా పేరు మార్చారు. 61వ వీధి, బ్రాడ్‌వే కూడలికి ఇప్పుడు భారత రాజ్యాంగ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ BR అంబేద్కర్ గౌరవార్థం పేరు పెట్టారు. ఈ చిన్న కూడలిని ఇప్పుడు 'డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వే'గా పిలుస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement