Bomb Cyclone Video: మంచు తుపాను దెబ్బ, కారు కంట్రోల్ కాక రోడ్డు మీద జారిపోతున్న వీడియో వైరల్, చుక్కలు చూపిస్తోన్న బాంబ్ సైక్లోన్

అమెరికాను మంచు తుఫాన్‌ 'బాంబ్ సైక్లోన్' వణికిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు.చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి

Representational image (Photo Credit- ANI)

అమెరికాను మంచు తుఫాన్‌ 'బాంబ్ సైక్లోన్' వణికిస్తోంది. రక్తం గట్టకట్టే చలిలో ప్రజలు వణికిపోతున్నారు.చరిత్రలో ఎన్నడు లేని విధంగా మంచు భారీగా కురవడంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు మంచు దిబ్బల్లా మారాయి. రోడ్లు, ఇళ్లు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఈ మంచు కారణంగా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. అమెరికాలో మంచు తుఫాన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్లపై కార్లు జారుకుంటూ వెళ్లడం, వేడి నీటిని గాల్లోకి విసిరితే మంచులా మారడం వంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement