Video: పార్లమెంట్ భవనం ముందే పవిత్ర ఖురాన్ ప్రతులు కాల్చివేత, స్థానిక అధికారులే తమకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపిన నెదర్లాండ్స్ వివాదాస్పద రాజకీయ నేత ఎడ్విన్ వాగెన్స్‌వెల్డ్
డచ్ పార్లమెంట్ భవనం ముందే పవిత్ర ఖురాన్ పుస్తకంలో ప్రతుల్ని చింపేశారు. వాటిని కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఖురాన్‌ను ముస్లింలు పవిత్ర గ్రంధంగా భావిస్తారు
నెదర్లాండ్స్‌లో వివాదాస్పద నేతగా పేరున్న ఎడ్విన్ వాగెన్స్‌వెల్డ్.. డచ్ పార్లమెంట్ భవనం ముందే పవిత్ర ఖురాన్ పుస్తకంలో ప్రతుల్ని చింపేశారు. వాటిని కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఖురాన్‌ను ముస్లింలు పవిత్ర గ్రంధంగా భావిస్తారు. అయితే స్థానిక అధికారులే తమకు పర్మిషన్ ఇచ్చినట్లు ఎడ్విన్ తెలిపారు. ఇది భావ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, నెదర్లాండ్స్‌లో ఇది సాధ్యమని తెలుస్తుందని ఎడ్విన్ తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)