Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, ఫ్యాన్స్‌పై విరాట్ కోహ్లీ మంచి మనసు, గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లు మొక్కిన అభిమానిపై కోహ్లీ రియాక్షన్ ఇదే..

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు

Fan Touches Virat Kohli's Feet: వీడియో ఇదిగో, ఫ్యాన్స్‌పై విరాట్ కోహ్లీ మంచి మనసు, గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కాళ్లు మొక్కిన అభిమానిపై కోహ్లీ రియాక్షన్ ఇదే..
Fan Breaches Security to Touch Virat Kohli's Feet During RCB vs PBKS IPL 2024 Match, Video Goes Viral!

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ స‌మ‌యంలో కోహ్లి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు.

సద‌రు అభిమానిని పైకి లేపి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించాడు.ఆ త‌ర్వాత కోహ్లిని హగ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు.సెక్యూరిటి సిబ్బంది కూడా అక్క‌డికి వ‌చ్చి అత‌డిని బ‌య‌ట‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మైదానంలోకి వచ్చిన అభిమాని పట్ల విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరును అభిమానులు కొనియాడుతున్నారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల్లో ధోనీ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, టాప్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌ మాజీ సారధి రోహిత్‌ శర్మ

Here's Video

 

(The above story first appeared on LatestLY on Mar 26, 2024 12:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).