IPL 2023: లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం..సొంత గడ్డపై మట్టికరిచిన రాజస్థాన్ రాయల్స్

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ipl

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ తరఫున ఓపెనర్ యశస్వి జైస్వాల్ 44 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 40 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు తీశాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement