Chandrababu On Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్, కుప్పంలో కలకలం, తారక్ పేరు ఎత్తద్దంటూ ఆగ్రహం..
కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ కవరేజికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పం, మే 14: కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ కవరేజికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివ వచ్చాడు.
అతన్ని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్ ‘సార్ ఇతను కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేస్తున్నాడని’ చెవిలో వేశాడు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు శివను చూసి హెచ్చరికలు చేశారు. అభిమానం వేరు.. పార్టీ వేరు.. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ ఊగిపోయారు.
Tags
balakrishna about chandrababu naidu
Chandrababu
chandrababu assembly incident
chandrababu brother ram murthy naidu
chandrababu crying
chandrababu issue
chandrababu latest news
chandrababu live
Chandrababu Naidu
Chandrababu Naidu cries
chandrababu naidu latest news
chandrababu speech
chandrababu vs jagan
chandrababu wife
jr ntr about chandrababu naidu
jr ntr uncle comments on chandrababu
kcr about chandrababu
ktr about chandrababu
TDP chief Chandrababu
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement
Advertisement