JC Prabhakar Reddy Protest Video: వీడియో ఇదిగో, తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఎదుటే బట్టలు విప్పి స్నానం చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి నిరసన చేపట్టిన ఆయన.. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆరుబయటే స్నానం చేసి మళ్లీ నిరసన శిబిరంలో కూర్చున్నారు.
- Read in
- తెలుగు
తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి నిరసన చేపట్టిన ఆయన.. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆరుబయటే స్నానం చేసి మళ్లీ నిరసన శిబిరంలో కూర్చున్నారు. మున్సిపాలిటీలో అక్రమాలు జరగుతున్నాయని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సోమవారం వారు నిరసన చేపట్టారు.ఈ నేపథ్యంలో సాయంత్రం మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసనకు మద్దతు పలికి, రాత్రి అక్కడే నిద్రించారు.
Here's Video
జేసీ వినూత్న నిరసన | TDP Leader JC Prabhakar Reddy - TV9#jcprabhakarreddy #tadipatri pic.twitter.com/SIwp6pVFNs
— TV9 Telugu (@TV9Telugu) April 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2023 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

