BRS-BJP Poster War:హైదరాబాద్‌లో మరోసారి సంచలన పోస్టర్లు, ఏకంగా బీజేపీ ముఖ్యనేత కనపడుట లేదంటూ వెలిసిన పోస్టర్లు, పట్టిస్తే మోదీ ప్రకటించిన రూ. 15లక్షలు ఇస్తామంటూ పోస్టర్లు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించి, ‘క్రిమినల్’, ‘వాంటెడ్’గా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అంటూ అందులో రాసుకొచ్చారు. ఆయన ఆచూకీ చెప్పిన వారికి.. ‘మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షలను బహుమానంగా దక్కుతాయి’ అంటూ పేర్కొన్నారు.

BRS-BJP Poster War (PIC @ ANI Twitter)

Hyderabad, March 16: ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ (Kavitha ED questioning) విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య పోస్టర్ వార్ (posters have come up in Hyderabad) కొనసాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santhosh) పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించి, ‘క్రిమినల్’, ‘వాంటెడ్’గా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అంటూ అందులో రాసుకొచ్చారు. ఆయన ఆచూకీ చెప్పిన వారికి.. ‘మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షలను బహుమానంగా దక్కుతాయి’ అంటూ పేర్కొన్నారు. ఇటీవల కవిత ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరైన నేపథ్యంలోనూ హైదరాబాద్ లో ఇటువంటి పలు పోస్టర్లు కనపడిన విషయం (BRS-BJP poster war) తెలిసిందే.

ఇవాళ మరోసారి ఈడీ ఎదుట కవిత హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న ఢిల్లీకి వెళ్లి, తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్తారు. కవితకు మద్దతుగా ఇప్పటికే తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరి కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. అంతేగార, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Advertisement
Advertisement
Share Now
Advertisement