2024 సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు బీఆర్‌ఎస్ నేత కేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేశారు. "నేను ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేసాను- రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండడు. రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా దక్షిణాదిలోని మరో నాయకుడు కూడా కాంగ్రెస్ నుండి జంప్ చేసి బిజెపిలో చేరతారని జోస్యం చెప్పారు కేటీఆర్. తీహార్ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
Here's Video
#WATCH | BRS leader KT Rama Rao says, "Said this 15 times so far, Revanth Reddy has not even reacted even once, because he reacts to everything small thing on the planet...I have levelled a specific allegation- Revanth Reddy will not remain with the Congress. Let me go out and… pic.twitter.com/tQjDBH4WV1
— ANI (@ANI) April 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)