Dammapeta SI Dies of Heart Attack: తీవ్ర విషాదం, గుండెపోటుతో కుప్పకూలిన దమ్మపేట ఎస్ఐ, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే..మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సీమా(60) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

Dammapeta Second Si Died Due To Heart Attack In Bhadradri Kothagudem District

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే..మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సీమా(60) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.  ఘోర రోడ్డు ప్రమాదం, మొబైల్ టిఫిన్ సెంటర్‌ను డీకొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి 

మంగళవారం దమ్మపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించిన అనంతరం ఖమ్మంలోని ఇంటికి వెళ్లిన ఆయన, తెల్లవారుజామున గుండెపోటు రావడంతో స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని పోలీసులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటనతో అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement