TSRTC Bill 2023: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌, ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్‌ ఆమోదం

TSRTC Bill 2023

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. దీంతో, ఆర్టీసీ విలీనం ప్రక్రియకు లైన్‌క్లియర్‌ అయ్యింది. ఈ క్రమంలోనే టీఎస్‌ఆ‍ర్టీసీ ఉద్యోగులకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. అయితే, బిల్లులో గవర్నర్‌ చేసిన 10 సిఫార్సులకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుకు తమిళిసై ఆమోదం తెలిపారు. ఇక, నెల రోజుల తర్వాత బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపడం విశేషం.

TSRTC Bill 2023

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement