Red Sea Crisis: ఎర్ర సముద్రంలో రెండు అమెరికా నౌకలను డ్రోన్లతో పేల్చేసిన హౌతీ తిరుగుబాటు దారులు
ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్న యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు మరో సారి రెచ్చిపోయారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు నౌకలపై (two US warships) మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు
- Read in
- తెలుగు
ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్న యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు మరో సారి రెచ్చిపోయారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు నౌకలపై (two US warships) మంగళవారం డ్రోన్లతో దాడి (Drone Attacks) చేశారు. రెడ్ సీలో యూఎస్‌కు చెందిన రెండు నౌకలపై దాడి చేసినట్లు హౌతీ మిలిటరీ గ్రూప్ స్పోక్స్‌పర్సన్ యహ్యా సరెయ తెలిపారు. నావికాదళ క్షిపణులు, డ్రోన్ల (naval missiles drones) సాయంతో రెండు యూఎస్ వార్‌షిప్ డిస్ట్రాయర్‌లపై దాడులు చేసినట్లు ఓ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. విమానం గాల్లో ఉండగా ఉరుములు మెరుపులు దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Here's ANI News
Yemen's Iran-aligned Houthis carried out a military operation in which they targeted two US warship destroyers in the Red Sea, the group's military spokesman, Yahya Sarea, said in a televised speech, reports Reuters
— ANI (@ANI) March 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 06, 2024 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

