Autonomous Driving On Indian Roads: భారత్ రోడ్ల మీద రయ్ మంటూ చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్‌ కారు, వీడియో ఇదిగో..

Swaayatt Robot CEO Sanjeev Sharma Reveals Success In Autonomous Driving On Indian Roads Watch Video

స్వయాత్ రోబోట్ వ్యవస్థాపకుడు & CEO అయిన సంజీవ్ శర్మ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించారు. ఆ సంస్థ గత కొన్నేళ్లుగా ఓ ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఓ డీజిల్‌ కారుపై అనేక పరిశోధనలు చేస్తూ వస్తున్న సంగతి విదితమే. ఆటోమొబైల్‌ రంగంలో ఏఐ  టెక్నాలజీ సాయంతో డ్రైవర్‌లెస్‌ కారును అందుబాటులోకి తెచ్చింది ఈ కంపెనీ. కియా సెల్టోస్ కారుకు సరికొత్త అప్డేట్.. సెల్టోస్ HTK+ ఆటోమేటిక్ వేరియంట్‌లను విడుదల చేసిన కంపెనీ, భారత మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ ధర ఎంత, ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకోండి!

ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని జోడించి డీజిల్‌ వేరియంట్‌ కారును అటానమస్‌ డ్రైవర్‌ లెస్‌ కారుగా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని కంకాళి కాళీ మాత దేవాలయం నుంచి ఇరుకు సందుల్లో, రోడ్లమీద ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసుకుంటూ డ్రైవర్‌ లెస్‌ కారు ప్రయాణాన్ని జీపీఎస్‌తో నావిగేట్‌ చేస్తున్న వీడియోని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ వీడియోలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొట్టకుండా పక్కకి వెళ్లడం, జనావాసాల్లో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ముందుకు కారు ప్రయాణించడం మనం గమనించవచ్చు.

Here's Video

సింగిల్-లేన్ రోడ్లపై ద్వి దిశాత్మక ట్రాఫిక్‌ను నావిగేట్ చేయడం మరియు టోల్-ప్లాజా నావిగేషన్‌తో సహా స్వయాత్ యొక్క మునుపటి విజయాల్లో కొన్నింటిని కూడా ఈ డెమో సూచిస్తుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now