Bachchan Family Row: కోడలు ఐశ్వర్య రాయ్‌ ను అన్‌ ఫాలో అయిన అమితాబ్.. ఆశ్చర్యంలో అభిమానులు

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ ను ఇన్‌స్టా లో అన్‌ ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు.

Amitabh-Aishwarya (Credits: X)

Newdelhi, Dec 10: బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ (Big B Amitabh Bachhan) తన కోడలు ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai)ను ఇన్‌స్టా లో (Instagram) అన్‌ ఫాలో చేశారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, లిస్టులో ఐశ్వర్య కనిపించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ది ఆర్చీస్’ ఇటీవలే విడుదలైంది. ముంబైలో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రీమియర్‌ కు అమితాబ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఐశ్వర్య, అమితాబ్.. ఇలా అందరూ సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు. ఇంతలోనే అమితాబ్ ఐశ్వర్యను అన్‌ ఫాలో అయిన వార్త వైరల్‌ గా మారింది.

Documents Missing: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. ఖండించిన తలసాని ఓఎస్డీ కల్యాణ్

అది కూడా కావొచ్చు గా..

కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అమితాబ్ ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్స్ కారణంగా ఆయన ఎవరినీ ఫాలో అవుతోందీ బహిరంగంగా తెలియకపోవచ్చని కొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ కథనం అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది.

Maha Lakshmi Scheme: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే 2 హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Odisha Horror: ఒడిశాలో దారుణం, ఆన్‌లైన్ గేమ్‌ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులను చంపేసిన కొడుకు, అడ్డువచ్చిన సోదరిని కూడా దారుణంగా..

Karnataka Shocker: కట్టుకున్న భార్య, తన స్నేహితుడితో కలిసి బెడ్రూంలో రాసలీలలో మునుగుతంటే…సడెన్ గా తలుపు తెరిచిన చూసిన భర్తకు షాక్…ఇంతలో ఏం జరిగిందో తెలిస్తే మతిపోవడం ఖాయం..

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

Advertisement
Share Now
Advertisement