Flora Saini Hot Photos: ల‌క్స్ పాప‌ ఆశాసైని అందాలకు కుర్రకారు రాత్రంతా నిద్రపోరేమో, వామ్మో బ్రా విప్పేస్తూ అందాలు పరిచిందిగా..

42 సంవత్సరాల ఫ్లోరా మాత్రం ఎప్పటికప్పుడు అదిరే ఫోటోలతో నెటిజన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ.

(Image: Flora Saini / Instagram)

అందాల ఆశా సైనీ అంటే గుర్తొచ్చేది బాలయ్య హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు సినిమానే ఇందులో అమ్మడు, నటించి బాగానే పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో లక్స్ పాప లక్స్ పాప అనే పాటలో అందచందాలతో అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత ఫ్లోరా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో 42 సంవత్సరాల ఫ్లోరా మాత్రం ఎప్పటికప్పుడు అదిరే ఫోటోలతో నెటిజన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ.

హిజాబ్ తొలగించమన్నందుకు పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు, హిజాబ్‌ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పిన తల్లిదండ్రులు

దర్శకుడు వీరశంకర్ రూపొందించిన ఆ సినిమా 1999లో విడుదలైంది. ఈ ఇరవై రెండేళ్ళలో పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ ఆశా సైనీ నటించింది. దక్షిణాది కంటే ఉత్తరాదిన అవకాశాలు ఎక్కువ లభిస్తుండటంతో ఐదారేళ్ళుగా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)

అయితే ఆశా సైనీ కంటే తన అసలు పేరు ఫ్లోరా సైనీనే అచ్చివచ్చిందని భావించిన ఈ అందాల భామ అదే పేరుతో కంటిన్యూ అవుతోంది. రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ వివాదంలో ఫ్లోరా సైనీ పేరు సైతం వినిపించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement