Telugu Heroes Intro Songs: తెలుగులో మన స్టార్ హీరోలకు ఉన్నటువంటి ఇంట్రో సాంగ్స్ ఇంకా వేరే ఏ హీరోలకు ఉండవు. ఈ పాటలు చూస్తే పూనకాలే!

మన తెలుగులో స్టార్ హీరోలకు మంచి మంచి ఇంట్రో సాంగ్స్ ఉన్నాయి. అయితే అందులో ఏ ఇంట్రో సాంగ్ ఏ హీరోకి ఆల్ టైమ్ బెస్ట్ అనిపించుకుందో ఒకసారి చూడండి...

Tollywoods Stars' Character Introduction Songs.

ఒక మాస్ హీరో ఎంట్రీ (Intro) సీన్ చూస్తే ఉండే కిక్ మామూలుగా ఉండదు. ఆ హీరో క్యారెక్టర్‌ను హైలైట్ చేస్తూ హైఓల్టేజ్ (High-voltage) తో నిండిన ఇంట్రొడొక్షన్ సాంగ్  (Introduction Song) చూస్తే రొమాలు నిక్కబొడుస్తాయి . ఈ ఇంట్రో సాంగ్స్‌లో ఓ పవర్ ఉంటుంది, ఒక స్వాగ్ (Swag) ఉంటుంది. ఆ హీరో అటిట్యూడ్ ఏంటి, హీరో రేంజ్ ఏంటి అనేది వారి ఇంట్రో సాంగ్స్‌తోనే తెలిసిపోతుంది. మన తెలుగులో స్టార్ హీరోలకు మంచి మంచి ఇంట్రో సాంగ్స్ ఉన్నాయి. అయితే అందులో ఏ ఇంట్రో సాంగ్ ఏ హీరోకి ఆల్ టైమ్ బెస్ట్ (All time best) అనిపించుకుందో ఒకసారి చూడండి.

Super Star Mahesh Babu - Athadu

Power Star Pawan Kalyan - Panjaa

NTR - Baadshah 

Ram Charan - Dhruva

Allu Arjun - Sainika 

Prabhas - My Name is Billa

NBK - Legend 

Nagarjuna - Mass

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now