Vijay Antony Injured: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి షూటింగ్‌లో తీవ్ర గాయాలు, వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదం, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు
సంగీత దర్శకుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి.మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్‌లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం.
సంగీత దర్శకుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి.మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్‌లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం.ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement