Sonal Chauhan: త‌డిసిన అందాల‌తో అంగాంగం శృంగారం నింపుకొని, సెగ‌లు పుట్టిస్తున్న సోనాల్ చౌహ‌న్, పురుష పుంగవుల మతి పోవాల్సిందే..

సోనాల్ చౌహ‌న్.. ఈ అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాల‌కృష్ణ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు లేకపోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ చేస్తుంది.

(Sonal Chauhan/Instagram)

సోనాల్ చౌహ‌న్.. ఈ అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాల‌కృష్ణ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు లేకపోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ చేస్తుంది. 34 ఏళ్ల సోనాల్ చౌహాన్ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలోని రాజ్‌పుత్ కుటుంబానికి చెందినది. ఆమె నోయిడాలోని డీపీఎస్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. 2005 సంవత్సరంలో, ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. జ‌న్నత్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాల్ చౌహాన్ ఆ త‌ర్వాత తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. సినిమాలు, సోష‌ల్ మీడియా ఫొటోలు, అఫైర్స్‌తో తెగ హాట్ టాపిక్‌గా మారింది. మలైకా నుండి విడాకుల తర్వాత, అర్బాజ్ ఖాన్ సోనాల్ చౌహాన్‌తో చాలాసార్లు కనిపించాడు. నటుడు నీల్ నితిన్ ముఖేష్ మరియు విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కూడా డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు.తెలుగు, హీందీ, తమిళ్, కన్నడలో సోనాల్ పలు చిత్రాల్లో నటించింది.ఆయా భాషల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement