Telangana: వీడియో ఇదిగో.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా మరో అమ్మాయితో ప‌ట్టుబ‌డిన ఫోక్ సాంగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి.. నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుందని భార్య ఫిర్యాదు..

'బాసింగ బలాలు' జానపద పాటతో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ తెలంగాణ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడలోని రెడ్డి భవన్‌లో మంగళవారం రాత్రి మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం

Folk Singers Eshwar Sai and Madhuri Rathod Allegedly Caught Red-Handed by Wife (photo/Insta/Video Grab)

'బాసింగ బలాలు' జానపద పాటతో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ తెలంగాణ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడలోని రెడ్డి భవన్‌లో మంగళవారం రాత్రి మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో ఇదిగో.. ప‌బ్లిక్‌లో జుట్లు ప‌ట్టుకొని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్న యువతులు.. బెంగళూరులోని కబ్బన్ పార్క్ వద్ద రీల్స్ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి బెడ్‌పై కూర్చుని ఉండగా.. ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. భార్య అక్కడికి చేరుకోవడంతో వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది.

మరో మహిళతో దొరికిపోయిన 'బాసింగ బలాలు' ఈశ్వర్ సాయి: భార్యకు చిక్కి రచ్చ రచ్చ!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement