Kiraak RP: నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా కిర్రాక్ ఆర్పీ నెలకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నాడా, ఆ డబ్బుతో త్వరలో ఏం చేస్తున్నాంటే..?

తాజాగా అమీర్పేట్ లో కూడా మరో బ్రాంచ్ ఓపెన్ చేసి కిరాక్ ఆర్పి తన సత్తా చాటాడు .

కిర్రాక్ ఆర్పీ (Image: Twitter)

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో గ్రాండ్ సక్సెస్ సాధించిన కిరాక్ ఆర్పి ఇప్పుడు వరుసగా కర్రీ పాయింట్స్ పెడుతూ దూసుకెళ్తున్నాడు. తాజాగా అమీర్పేట్ లో కూడా మరో బ్రాంచ్ ఓపెన్ చేసి కిరాక్ ఆర్పి తన సత్తా చాటాడు .నెల్లూరు నుంచి ప్రత్యేకంగా చేపలను తీసుకొచ్చి ఈ పులుసును తయారు చేయిస్తున్నాడని కిరాక్ ఆర్మీ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పటం విశేషం అయితే తాజాగా కిరాక్ ఆర్పి ఓ రెస్టారెంట్ సైతం నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి పెట్టుబడి పెట్టేందుకు పార్ట్నర్ లను కూడా వెతుక్కున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెంటర్ల ద్వారా కిరాక్ ఆర్పి ప్రతి నెల జాబ్ అయ్యే లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టు అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అతి త్వరలోనే ఏపీలో కూడా కిరాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ తెరిచే వీలుందని టాక్ వినిపిస్తోంది.

AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ ...

మరోవైపు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ గ్రాండ్ సక్సెస్ కావడంతో త్వరలోనే తాను ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతిని పెళ్లి సైతం చేసుకోబోతున్నట్లు కిరాక్ ఆర్పి ప్రకటించినట్టు తెలుస్తోంది అంతేకాదు ఇప్పుడు సంపాదించిన డబ్బులతో అతి త్వరలోనే ఓ మంచి సినిమా సైతం తీసేందుకు కిరాక్ ఆర్పి కథను సిద్ధం చేసుకున్నారట ఈ సినిమాకు కిరాక్ పార్టీ నిర్మాత గాను డైరెక్టర్ గాను వ్యవహరించడం విశేషం. ఇప్పటికే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి వేణు వండర్స్ బలగం సినిమాను నిర్మించి మంచి గిట్ట అందుకున్నాడు దీంతో కిరాక్ పార్టీ కూడా వేణు బాటలోనే డైరెక్షన్ చేసి హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడని తేలింది. అతి త్వరలోనే కిరాక్ ఆర్పి మంచి విజయం అందుకునే అవకాశం ఉందని అతని సన్నిహితులు చెబుతున్నారు మరి ముందు ముందు కిరాక్ ఆర్పి ఇంకెన్ని సక్సెస్ లు అందుకుంటారో వేచి చూద్దాం.



సంబంధిత వార్తలు

Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం