Happy Kanuma Wishes 2024: మీ బంధు మిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలపండి...Whatsapp, Facebook, Instagram ద్వారా HD Images షేర్ చేయండి..
సంక్రాంతి (Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల భోగి,సంక్రాంతి, కనుమ(Kanuma)గా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు.
సంక్రాంతి (Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల భోగి,సంక్రాంతి, కనుమ(Kanuma)గా మరికొన్ని చోట్ల ముక్కనుమ అని నాలుగో రోజు పండుగను చేసుకుంటారు. అయితే మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు. అంతేకాకుండా పితృదేవతలనీ స్మరించుకుంటారు. వ్యవసాయం(Agriculture)లో రైతుకు సాయం చేసే పశువులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కనుమను చేసుకుంటారు.
Kanuma Wishes in Telugu (1)
Happy Kanuma Wishes 2024
Kanuma Wishes in Telugu (1)
Happy Kanuma Wishes 2024
Kanuma Wishes in Telugu (3)
Happy Kanuma Wishes 2024
Kanuma Wishes in Telugu (4)
Happy Kanuma Wishes 2024
Kanuma Wishes in Telugu (5)
Happy Kanuma Wishes 2024
Tags
Bhogi Wishes
happy sankranthi in telugu
happy sankranti in telugu
in telugu
Kanuma
kanuma full history in telugu.
kanuma meaning in telugu
kanuma muggulu
kanuma story in telugu
Kanuma Wishes
kanuma wishes in Telugu
kanuma wishes telugu
Pongal wishes
sankranthi wishes
sankranti subhakankshalu in telugu
sankrathi subhakankshalu in telugu
Wishes
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement