Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

Ration Cards e-KYC (Credits: X)

Newdelhi, Jan 28: రేషన్‌ కార్డుదారులకు (Ration Card) శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది (Deadline Extended). ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా ప్రభుత్వం ఈ-కేవైసీని తీసుకొచ్చి జనవరి 31లోగా లబ్ధిదారులు తమ వేలిముద్రలతో రేషన్‌ కార్డును ధ్రువీకరించుకోవాలని కోరింది. గడవు సమీపిస్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు.

Andhra Pradesh Assembly Elections 2024: విశాఖలో 'సిద్ధం' పేరిట వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం..ఎన్నికల ప్రచారం ప్రారంభం..మేనిఫెస్టోను 99 శాతం నెరవేర్చాం..సీఎం జగన్ ధ్వజం

 

తెలంగాణలో పరిస్థితి ఎలా అంటే?

తెలంగాణలో ఇప్పటి వరకు 75.76 శాతం మంది మాత్రమే రేషన్.. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో గడువును ఫిబ్రవరి నెలాఖరు పెంచారు. ఆలోగా వందశాతం ఈ-కేవైసీని పూర్తిచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌ను ఆదేశించారు.

KTR Traveling in an Auto: ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్.. వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..(Viral Video)

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now