‘Pushpa 2 – The Rule’: ముంబైలో పుష్ప అదర‌గొట్టేశాడు! శ్రీ‌వ‌ల్లితో క‌లిసి డ్యాన్స్ చేసిన బ‌న్నీ, నెట్టింట వైర‌ల్ అవుతున్న పుష్ప‌-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి)

ముంబయిలో మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు బన్నీ రష్మిక. అలా మీడియాతో ముచ్చటించిన వీరు ఈవెంట్ ఆఖరిలో ఫాన్స్ కోరిక మేరకు పుష్ప 2 లోని సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సూసేకి’ సాంగ్ పై స్టెప్పులేశారు.

Allu Arjun, Rashmika Mandanna (Photo Credits: X)

Mumbai, NOV 29: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రష్మిక మందన్న (Rashmika mandanna) నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2 (Pushpa 2). డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ సినిమా నుండి ఇప్పటికే సాంగ్స్ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ప్రొమోషన్ ఈవెంట్ (Pushpa Mumbai Event) ను ముంబై లో నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వచ్చారు.

Allu Arjun and Rashmika Mandanna Dance at ‘Pushpa 2’ Event

 

ముంబయిలో మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు బన్నీ రష్మిక. అలా మీడియాతో ముచ్చటించిన వీరు ఈవెంట్ ఆఖరిలో ఫాన్స్ కోరిక మేరకు పుష్ప 2 లోని సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సూసేకి’ సాంగ్ పై స్టెప్పులేశారు.

దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ (Allu Arjun Dance Video) అవుతుంది. బ్లాక్ సారీ లో రష్మిక బన్నీ సూసేకి సాంగ్ పై స్టెప్పులతో ఇరగదీసారు. సరదాగా కాసేపు ఈ సాంగ్ పై డాన్స్ వేసి తమ ఫ్యాన్స్ కొరికి తీర్చారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement