Cloud Burst in Sikkim: సిక్కింను ముంచెత్తిన ఆకస్మిక వరదలు, 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, భారీ వరదలకు కొట్టుకుపోయిన పలు వాహనాలు, ఆర్మీ సిబ్బంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు (Cloudburst) ముంచెత్తాయి. ఉత్తర సిక్కింలో () కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగింది. దీంతో ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతమంతా అతలాకుతం అయింది. తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు నీట (Cloud Burst in Sikkim) మునిగాయి.
Gangtok, OCT 04: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు (Cloudburst) ముంచెత్తాయి. ఉత్తర సిక్కింలో () కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగింది. దీంతో ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతమంతా అతలాకుతం అయింది. తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు నీట (Cloud Burst in Sikkim) మునిగాయి. నది తీర ప్రాంతంలో విధుల్లో ఉన్న 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయినట్లు (23 Army Personnel Missing) రక్షణశాఖ ప్రకటించింది.
వరదల కారణంగా కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన వారి వివరాలను రక్షణశాఖ సేకరిస్తోంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement