Amul Raises Milk Prices: సామాన్యుడిపై మరో భారం, పాల ధరను రెండు రూపాయిలు పెంచిన అమూల్,ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే పాల ధ‌ర‌ను పెంచినట్లు వెల్లడి

అముల్ డెయిరీ సంస్థ లీట‌రు పాల‌పై రెండు రూపాయ‌లు పెంచింది. రేపటి నుంచి కొత్త ధ‌ర‌లు అమ‌లులోకి రానున్నాయి. ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే పాల ధ‌ర‌ను పెంచిన‌ట్లు అముల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అహ్మ‌దాబాద్‌, సౌరాష్ట్ర మార్కెట్‌లో అర లీట‌రు అముల్ గోల్డ్ పాలను రూ.31కి అమ్ముతున్నారు.

Amul Hikes Milk Prices (Photo Credit: PTI)

అముల్ డెయిరీ సంస్థ లీట‌రు పాల‌పై రెండు రూపాయ‌లు పెంచింది. రేపటి నుంచి కొత్త ధ‌ర‌లు అమ‌లులోకి రానున్నాయి. ఇన్‌పుట్ ఖ‌ర్చులు పెర‌గ‌డం వ‌ల్లే పాల ధ‌ర‌ను పెంచిన‌ట్లు అముల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అహ్మ‌దాబాద్‌, సౌరాష్ట్ర మార్కెట్‌లో అర లీట‌రు అముల్ గోల్డ్ పాలను రూ.31కి అమ్ముతున్నారు. అర లీట‌రు అముల్ తాజా రూ.25కు, అముల్ శ‌క్తి లీట‌రు పాల‌ను రూ.28కి అమ్ముతున్నారు. లీట‌రుపై రెండు రూపాయ‌లు పెంచ‌డం అంటే, ఎంఆర్పీపై రూ.4 పెరిగిన‌ట్లు అని ఆ సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. పాల ధ‌ర‌ను పెంచ‌డం వ‌ల్ల పాల ఉత్ప‌త్తిదారుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని ఆ సంస్థ తెలిపింది.

మదర్ డెయిరీకి సంబంధించి, ఫుల్‌క్రీమ్ మిల్క్‌పై లీటరుకు రూ.59 ఉండగా, బుధవారం నుంచి రూ.61కి చేరింది. టోన్డ్ మిల్క్ ధరలు రూ.51కిపెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.45గా ఉండనుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.53 కి పెరిగింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement