Bihar Love Story: వాటే లవ్ స్టోరీ, ప్రియురాలితో పెళ్లి కోసం బావిలో దూకిన ప్రియుడు, పెళ్లి చేస్తేనే బయటకు వస్తానని షరతు, భయపడి పెళ్లి చేసిన ప్రియురాలి తల్లిదండ్రలు

బీహార్‌లోని ఛప్రాలో కొత్త ప్రేమ కథ బయటకు వచ్చింది.ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు బావిలో దూకాడు. బీహార్ చాప్రా జిల్లాలోని మోతీరాజ్‌పూర్ లో ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో స్థానికులు అతడిని పట్టుకుని కొట్టారు.

Representational Image (Photo Credits: File Image)

Patna, Dec 12: బీహార్‌లోని ఛప్రాలో కొత్త ప్రేమ కథ బయటకు వచ్చింది.ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు బావిలో దూకాడు. బీహార్ చాప్రా జిల్లాలోని మోతీరాజ్‌పూర్ లో ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో స్థానికులు అతడిని పట్టుకుని కొట్టారు.

అయితే ప్రేమికుడు గ్రామస్తుల నుంచి తప్పించుకుని (man chased by girlfriend's family) పారిపోయాడు. అతన్ని వారు వెంబడించడంతో నేరుగా సమీపంలోని బావిలో (jumps into well) దూకేశాడు. మూడు నిమిషాల్లో పెళ్లి చేయకుంటే బావిలోనే చనిపోతానని ప్రేమికుడు చెప్పాడు. గ్రామస్తులు భయాందోళనకు గురై మూడు నిమిషాల్లో అతని సలహాను మన్నించి ప్రియురాలికి పెళ్లి (gets married next day ) చేశారు.

ఎయిరిండియా విమానంలో పాము.. కార్గో క్యాబిన్ చెక్ చేస్తుండగా కనిపించిన పాము.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎయిరిండియా

గర్ఖా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతిరాజ్‌పూర్‌కు చెందిన యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి గ్రామానికి చేరుకున్నట్లు సమాచారం. గ్రామానికి చేరుకోగానే స్థానికులు ప్రేమికుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. కాగా, ప్రియురాలిని పెళ్లి చేసుకునే విషయమై ప్రేమికుడు మాట్లాడగా, స్థానిక గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం బావిలోకి దూకాడు. ఎలాగోలా ఒప్పించి ప్రేమికుడిని బయటకు తీశారు, ఆ తర్వాత ప్రియురాలితో నాకు పెళ్లి చేస్తేనే బావిలో నుంచి బయటకు వస్తానని ప్రేమికుడు కండిషన్ పెట్టాడు. తర్వాత ఇద్దరికీ పెళ్లయింది. ఈ పెళ్లిలో ప్రేమికుడి బంధువులు ఎవరూ పాల్గొనలేదు. మూడు నిమిషాల షరతుతో నాలుగేళ్ల ప్రేమాయణం పూర్తయింది.

బ్యాగ్‌‌లో కుక్కను పెట్టుకుని విమానాశ్రయంలోకి మహిళ, స్కానింగ్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్

నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచ్లా తెల్పా నివాసి అయిన ప్రేమికుడి పేరు మున్నా రాజ్ అని స్థానికులు తెలిపారు. ఆ అమ్మాయి పేరు సోని కుమారి, మోతిరాజ్‌పూర్‌లో ఆమె ఇల్లు ఉంది. వీరిద్దరి మధ్య నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. బంధువులు పెళ్లికి సిద్ధం కావడం లేదని, ఆ తర్వాత అబ్బాయి స్వయంగా అమ్మాయి వద్దకు చేరుకుని బావిలో దూకాడని స్థానికులు చెబుతున్నారు. అనంతరం స్థానికులు, బంధువులు ఇద్దరికీ పెళ్లి చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్‌

Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో

Patna Shocker: పాట్నాలో దారుణం, వాంతులతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడికి యూట్యూబ్ వీడియోలు చూసి వైద్యం చేసిన డాక్టర్, చికిత్స వికటించి బాధితుడు మృతి

Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే

Advertisement
Advertisement
Share Now
Advertisement