Dhana Lakshmi Mantram: డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా..అయితే ధన లక్ష్మీ మంత్రం ఇలా చదివితే కోటీశ్వరులు అవడం ఖాయం..

మీ జీవితంలో మీరు ధనలక్ష్మి దేవి ఆశీర్వాదం పొందాలి అనుకుంటే ఎందరో తపసం పన్నులు రూపొందించిన ధన దేవతా స్తోత్రం పఠిస్తే సరిపోతుంది.

Goddess Lakshmi (File Photo)

మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ధనలక్ష్మి దేవి ఆశీర్వాదం అంటే ఆ కష్టాలు అన్నిటిని చిటికెలో దాటేయవచ్చు. మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను,  మీరు  దాటలేకపోతున్నారా అయితే మీరు చేసే పని తో పాటు, దేవతల ఆశీర్వాదం కూడా చాలా అవసరం. దేవతల ఆశీర్వాదం కోసం మీరు యజ్ఞాలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు ఒక్కోసారి చిన్న చిన్న మంత్రాలు కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి మీ ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తాయి మంత్ర శక్తికి ఉన్నటువంటి బలం అలాంటిది ఎందుకంటే ఆ మంత్రాన్ని ఉచ్చరించినటువంటి శబ్దాలకు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి స్పందిస్తుంది. తద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగే అవకాశం ఉంది ఫలితంగా మనం అనుకున్నటువంటి పని నెరవేరుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,

మీ జీవితంలో మీరు ధనలక్ష్మి దేవి ఆశీర్వాదం పొందాలి అనుకుంటే ఎందరో తపసం పన్నులు రూపొందించిన  ధన దేవతా స్తోత్రం పఠిస్తే సరిపోతుంది. ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి ఎదుట దీపం వెలిగించి మొత్తం 108 సార్లు వరుసగా 21 రోజులపాటు చదవడం ద్వారా, మీ కష్టాలను గట్టెక్కొచ్చు. సంపదను పెంచే ధన దేవతా స్తోత్రం క్రింద పేర్కొనడం జరిగింది. దాన్ని చదవడం ద్వారా మీ సంపదను పెంచుకునే అవకాశం ఉంది.

ధనసంపదనిచ్చే మంత్రం

కుబేరత్వం ధనాదీశ గృహతే కమలా స్థితా తాందేవం

తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

ఈ స్తోత్రం చదవడం మాత్రమే కాదు,  మీరు అనుకున్నటువంటి పని సఫలం జరగాలి సంపద రావాలి అనుకుంటే మీ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. . అలాగే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement