Extra Marital Affair: పిన్నితో కొడుకు అక్రమ సంబంధం, కోరిక తీర్చమని కొడుకుని అడిగింది, చివరకు కొడుకుతో గర్భవతి అయ్యింది, కానీ అంతలోనే ఏం జరిగిందంటే..

తనకు కొడుకు వరసైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిన్ని, కొడుకుల మధ్య సాగుతున్న వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

extramarital affair | Image Used For Representational Purpose Only

ఓ వివాహిత తనకు కొడుకు వరసైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిన్ని, కొడుకుల మధ్య సాగుతున్న వ్యవహారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మానవ సంబంధాలు చాలావరకు వక్రమార్గంలో వెళ్తున్నాయి. తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబంధాల వెంట పరుగులు పెడుతున్నారు. కొన్నిసార్లు వావివరసలు మరిచి వ్యవహరిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం.. ఎవరితో వ్యవహారం నడుపుతున్నామనేది కూడా గాలికి వదిలేసి వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు.

తనకు కొడుకు వరసైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిన్ని, కొడుకుల మధ్య సాగుతున్న వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన పిన్నితో ఆమె కొడుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇంతలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు పొక్కుతుందని ఆ కొడుకు పిన్నిపై హత్యాయత్నం చేశాడు.

వివరాల్లోకి వెళితే…నిందితుడు ధనరాజ్ ( పేరుమార్చాం) తమిళనాడులోని ఈరోడ్ పట్టణానికి చెందిన వాడు, తన వరుసకు పిన్ని అయ్యే మహిళ సెల్వి (పేరు మార్చాం) ఆమె స్థానికంగా ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ఆమె తన భర్తతో విడాకులు పొంది ఒంటరిగా హాస్టల్ లో ఉంటోంది. రోజు హాస్టల్ నుంచి ఆఫీసుకు ధనరాజ్ బైక్ పై సెల్విని డ్రాప్ చేసేవాడు. సెల్వి వయసులో చిన్నదే ఆమెకు 35 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రయాణించడంతో చనువు పెరిగింది. చివరకు ధనరాజ్ తో ఆ బంధం శారీరక బంధంగా మారిపోయింది. ఇద్దరు తమ కామ కలపాలను వరుసలు మరచి నిర్వహించారు. దాంతో కొన్ని రోజులకు ఆమె గర్భవతి అయ్యింది.

తమ నేత హత్యకు ప్రతీకారం.. బెంగాల్‌లో ఐదు ఇళ్లకు బయట నుంచి తాళాలు వేసి నిప్పంటించిన దుండగులు, ఏడుగురు మంటల్లో సజీవదహనం

ఈ విషయం తన కుటుంబానికి తెలిస్తే కొంప ముంగుతుంది అని భావించిన ధనరాజ్ తన పిన్ని గర్భవతి అయినందున పార్టీ చేసుకుందాం అంటూ ఆమెను ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెకు ఫుల్ గా మధ్యం తాగించి ఆమెను దగ్గరలోని చెరువులో తీసుకెళ్లి ముంచి పారిపోయాడు. స్థానిక జాలర్లు మహిళ మునిగిపోతుంటే కాపాడారు. ఎవ్వరికీ తెలియనివ్వకుండా ఆత్మహత్యలా కథ అల్లుదామని భావించి తన పిన్ని కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement