Dengue: మళ్లీ మరో ముప్పు, కరోనాకు తోడైన డెంగ్యూ, ఢిల్లీలో తొలి మరణం, దేశ రాజధానిలో ఈ ఏడాది 720కి పైగా డెంగీ కేసులు నమోదు

ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మ‌ర‌ణం (First Death in Delhi) న‌మోదైంది. ద‌క్షిణ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఢిల్లీలో ఈ ఏడాది మొత్తం 720కి పైగా డెంగీ కేసులు (Dengue) న‌మోదు కాగా.. అందులో ఈ నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ మ‌ధ్య న‌మోదైన కేసులే 382 ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

Deugnue Representative image

New Delhi, Oct 18: ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మ‌ర‌ణం (First Death in Delhi) న‌మోదైంది. ద‌క్షిణ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఢిల్లీలో ఈ ఏడాది మొత్తం 720కి పైగా డెంగీ కేసులు (Dengue) న‌మోదు కాగా.. అందులో ఈ నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ మ‌ధ్య న‌మోదైన కేసులే 382 ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. సెప్టెంబ‌ర్ నెల‌లో కూడా ఢిల్లీలో మొత్తం 217 డెంగీ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త మూడేండ్ల‌లో సెప్టెంబ‌ర్ నెల‌లో న‌మోదైన డెంగీ కేసుల‌తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వ గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి.

గ‌త ఏడాదిలో జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు మొత్తం 266 డెంగీ కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఏడాది చివ‌రిక‌ల్లా ఆ సంఖ్య 1,072కు పెరిగింది. గ‌త ఏడాది ఒకే ఒక్క డెంగీ మ‌ర‌ణం చోటుచేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటికే ఒక‌రు డెంగీతో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ప్ర‌తి ఏడాది వ‌ర్షాకాలం ప్రారంభం కాగానే డెంగీ విజృంభిస్తున్న‌ది. ఆ త‌ర్వాత శీతాకాలంలో క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement