Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్‌ సొరేన్‌కు జార్ఖండ్‌ జనం మళ్లీ పట్టం కట్టారు.56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది.

Hemant Soren Takes Oath as Jharkhand CM (Photo Credit: ANI)

Mumbai, November 23: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్‌ సొరేన్‌కు జార్ఖండ్‌ జనం మళ్లీ పట్టం కట్టారు.56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్‌లో గెలుపు కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కాషాయ సునామిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జేఎంఎం కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 43 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేఎంఎం ఏకంగా 34 స్థానాలను గెలుచుకుంది. 30 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 16 సీట్లలో విజయం సాధించింది. కూటమిలో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ నాలుగింటిలో, నాలుగు స్థానాల్లో బరిలో నిలిచిన సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) రెండు స్థానాలను దక్కించుకున్నాయి.రాష్ట్రంలో 28 ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉంటే జేఎంఎం కూటమి ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది.49 ఏండ్ల జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు.

2013లో కాంగ్రెస్‌, ఆర్జేడీ మద్దతుతో 38 ఏండ్ల వయసులోనే తొలిసారి సీఎం అయ్యారు. అయితే, 2014లో అనూహ్యంగా అధికారం చేజారిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. జనవరి 31న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. అరెస్టుకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఐదు నెలల జైలు జీవితం తర్వాత విడుదలై మరోసారి సీఎం పదవిని అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం కాబోతున్నారు.

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు 2024: JMM, BJP, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నుండి గెలిచిన అభ్యర్థుల జాబితా

నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ
బాగ్మారా శత్రుఘ్న మహతో బీజేపీ
బాగోదర్ నాగేంద్ర మహతో బీజేపీ
బహరగోర సమీర్ కుమార్ మొహంతి JMM
బార్హైట్ హేమంత్ సోరెన్ JMM
బార్హి మనోజ్ కుమార్ యాదవ్ బీజేపీ
బర్కగావ్ రోషన్ లాల్ చౌదరి బీజేపీ
బర్కథ అమిత్ కుమార్ యాదవ్ బీజేపీ
బెర్మో కుమార్ జైమంగల్ (అనూప్ సింగ్) కాంగ్రెస్
భవననాథ్‌పూర్ అనంత్ ప్రతాప్ డియో JMM
బిష్రాంపూర్ నరేష్ ప్రసాద్ సింగ్ RJD
బిషున్‌పూర్ చమ్ర లిండా JMM
బొకారో శ్వేతా సింగ్ కాంగ్రెస్
అతను పోరాడాడు ధనంజయ్ సోరెన్ JMM
ఇది ఒక ఉద్యోగం దీపక్ బిరువా JMM
చక్రధరపూర్ సుఖరామ్ ఒరాన్ JMM
చందన్కియారి ఉమా కాంత్ రజక్ JMM
చత్ర జనార్దన్ పాశ్వాన్ LJP(RV)
చత్తర్పూర్ రాధా కృష్ణ కిషోర్ కాంగ్రెస్
డాల్టన్‌గంజ్ అలోక్ కుమార్ చౌరాసియా బీజేపీ
డియోఘర్ సురేష్ పాశ్వాన్ RJD
ధన్‌బాద్ రాజ్ సిన్హా బీజేపీ
దుమ్కా బసంత్ సోరెన్ JMM
డుమ్రీ జైరామ్ కుమార్ మహతో JLKM
గాండే కల్పనా ముర్ము సోరెన్ JMM
గర్హ్వా సత్యేంద్ర నాథ్ తివారీ బీజేపీ
ఘట్శిల రామ్ దాస్ సోరెన్ JMM
గిరిదిః సుదివ్య కుమార్ JMM
కొత్తది సంజయ్ ప్రసాద్ యాదవ్ RJD
గోమియా యోగేంద్ర ప్రసాద్ JMM
గుమ్లా భూషణ్ టిర్కీ JMM
అపరాధం నవీన్ జైస్వాల్ బీజేపీ
హజారీబాగ్ ప్రదీప్ ప్రసాద్ బీజేపీ
హుస్సేనాబాద్ సంజయ్ కుమార్ సింగ్ యాదవ్ RJD
ఇచాగర్ సబితా మహతో JMM
జగన్నాథ్‌పూర్ నాకు రామ్ సింకూ అంటే చాలా ఇష్టం కాంగ్రెస్
ప్రజలు లోయిస్ మరాండి JMM
జంషెడ్‌పూర్ తూర్పు పూర్ణిమా సాహు బీజేపీ
జంషెడ్‌పూర్ వెస్ట్ సరయూ రాయ్ JD(U)
జమ్తారా ఇర్ఫాన్ అన్సారీ కాంగ్రెస్
జామువా మంజు కుమారి బీజేపీ
జర్ముండి దేవేంద్ర కున్వర్ బీజేపీ
ఝరియా రాగిణి సింగ్ బీజేపీ
జుగ్సాలై మంగళ్ కాళింది JMM
కాంకే సురేష్ కుమార్ బైతా కాంగ్రెస్
ఖర్సావాన్ దశరథ్ గాగ్రాయ్ JMM
ఖిజ్రీ రాజేష్ కచాప్ కాంగ్రెస్
కుంతి రామ్ సూర్య ముండా JMM
కోడర్మ Dr. Neera Yadav బీజేపీ
కోలేబిరా బిక్సల్ కాంగో పేరు కాంగ్రెస్
లతేహర్ ప్రకాష్ రామ్ బీజేపీ
లిటిపారా హేమలాల్ ముర్ము JMM
లోహార్దాకు రామేశ్వర్ ఒరాన్ కాంగ్రెస్
మధుపూర్ హఫీజుల్ హసన్ JMM
మహాగమ దీపికా పాండే సింగ్ కాంగ్రెస్
మహేశ్‌పూర్ స్టీఫెన్ మరాండి JMM
మజ్‌గావ్ నిరల్ పుర్తి JMM
పంపడానికి శిల్పి నేహా టిర్కీ కాంగ్రెస్
నేను పంపుతాను నిర్మల్ మహతో AJSUP
బొమ్మ రామచంద్ర సింగ్ కాంగ్రెస్
మనోహర్పూర్ జగత్ మాఝీ JMM
మాతో రవీంద్ర నాథ్ మహతో JMM
నిర్సా అరూప్ ఛటర్జీ (సీపీఐ(ఎంఎల్)ఎల్
పకౌర్ నిసత్ ఆలం కాంగ్రెస్
పంకి కుష్వాహ శశి భూషణ మెహతా బీజేపీ
పోరేయహత్ ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్
వెఫ్ట్ సంజీబ్ సర్దార్ JMM
రాజమహల్ డా. తాజుద్దీన్ JMM
రామ్‌ఘర్ మమతా దేవి కాంగ్రెస్
రాంచీ చంద్రేశ్వర ప్రసాద్ సింగ్ బీజేపీ
శరత్ ఉదయ్ శంకర్ సింగ్ JMM
సెరైకెల్ల చంపై సోరెన్ బీజేపీ
సికారిపారా అలోక్ కుమార్ సోరెన్ JMM
హెర్రింగ్ అమిత్ కుమార్ JMM
సిమారియా కుమార్ ఉజ్వల్ బీజేపీ
సిమ్డేగా భూషణ్ బారా కాంగ్రెస్
సింద్రీ చంద్రదేయో మహతో (సీపీఐ(ఎంఎల్)ఎల్
సిసాయి జిగా సుసరన్ హోరో JMM
తమర్ వికాస్ కుమార్ ముండా JMM
టోర్ప సుదీప్ గుధియా JMM
ఒక గంట మధుర ప్రసాద్ మహతో JMM
ధన్వర్ Babu Lal Marandi బీజేపీ

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now