Pooja Sarkar Suicide Representative Image (Photo Credits: Unsplash)

Bhopal, July 27: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖ్వాండా జిల్లాలో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని కొట్ఖేడి గ్రామంలో ముగ్గురు యువతులు శవాలుగా చెట్టుకు వేలాడుతూ (Bodies of Three Sisters Found Hanging) కనిపించారు. వీరు ముగ్గురు స్వయానా అక్కాచెల్లెళ్లు. వీరిని సోనూ, సావిత్రి, లలితగా పోలీసులు గుర్తించారు. జావర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. చెట్టుకు ఉరేసుకుని, నిర్జీవంగా ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. యువతుల మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు.

ఇష్టంలేని పెళ్లి...కొత్తగా పెళ్లైన కూతురిని అల్లుడిని దారుణం చంపేసిన తండ్రి, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

ఘటనా స్థలంలో ఎటువంటి లేఖ లభించలేదు. దీంతో యువతులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక దీని వెనుక ఎవరి హస్తం అయినా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య వెనుక కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మృతి చెందిన అక్కా చెల్లెళ్లకు తల్లి, మరో ఇద్దరు సోదరీమణులు, ముగ్గురు సోదరులు ఉన్నారు. అయితే, తల్లి, ఒక సోదరుడితో కలసి వీరు గ్రామంలో నివాసం ఉండేవారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చెట్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ఘటనలు తరచుగా వెలుగు చూస్తుంటాయి.



సంబంధిత వార్తలు

Teen Killed Father & Brother: ప్రేమ‌కు అడ్డుగా ఉన్నార‌ని తండ్రి, 9 ఏళ్ల త‌మ్ముడిని చంపి ముక్క‌లుగా న‌రికిన 15 ఏళ్ల బాలిక‌, శ‌వాల‌ను ప్రిజ్ లో పెట్టి ప్రియుడితో క‌లిసి ప‌రార్, 2 నెల‌ల త‌ర్వాత అరెస్ట్

Madhya Pradesh Horror: దారుణం, 8 మందిని గొడ్డలితో నరికి తరువాత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంటి యజమాని

Madhya Pradesh: గుడి ముందు దండం పెట్టుకుని అనంతరం ఇంటిపై బాంబులు విసిరిన అగంతకుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌లో ఘోరం, కారం అక్కడ పోస్తూ మహిళపై దారుణ అత్యాచారం, అరుస్తుందని నోరు మూసిపెట్టి మరీ రేప్ చేసిన కామాంధుడు

Indore Tragedy: తండ్రి చేసిన చిన్న పొర‌పాటు బిడ్డ ప్రాణం తీసింది, ఎలుక‌ల కోసం పెట్టిన బెల్లం తిన్న బాలిక‌, రెండు రోజ‌లు మృత్యువుతో పోరాడి మృతి

Holi Tragedy in Madhya Pradesh:హోలీ వేళ ఉజ్జయిని ఆలయంలో అగ్ని ప్రమాదం, హారతి ఇస్తుండగా చెలరేగిన మంటలు, పూజారి సహా 13 మందికి గాయాలు

Wearing 'Sindoor' Religious Duty: బొట్టు పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత.. విడాకుల కేసులో ఇండోర్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు

Madhya Pradesh Horror: ఎంపీలో దారుణం, పొలం నుంచి తిరిగి వస్తుండగా వివాహితపై గ్యాంగ్ రేప్, అనంతరం ఆమె చేత పురుగుమందు తాగించి పరారైన కామాంధులు