Dahi Row: హిందీయేతరుల దెబ్బ, దహి పేరును వాపస్ తీసుకున్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ, ప్రాంతీయ భాషా పదాన్ని వాడొచ్చని తెలుపుతూ ప్రావిజన్స్‌ జారీ

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ‘కర్డ్’ అన్న ఇంగ్లీషు పదాన్ని వాడొచ్చు, అలాగే ప్రాంతీయ భాషా పదాన్ని వాడొచ్చని తెలుపుతూ ప్రావిజన్స్‌ను జారీ చేసింది. ఇదివరలో ‘కర్డ్’ అన్న పదం వాడొద్దని, ‘దహీ’ అన్న హిందీ పదమే వాడాలని జారీచేసిన ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది.

FSSAI (File Image)

పెరుగు ప్యాకెట్ల పేరును ‘దహీ’ (Dahi) గా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అయితే దీనిపై హిందీయేతర అభిమానులు మండిపడ్డారు. దీంతో కేంద్రం దిగొచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ‘కర్డ్’ అన్న ఇంగ్లీషు పదాన్ని వాడొచ్చు, అలాగే ప్రాంతీయ భాషా పదాన్ని వాడొచ్చని తెలుపుతూ ప్రావిజన్స్‌ను జారీ చేసింది. ఇదివరలో ‘కర్డ్’ అన్న పదం వాడొద్దని, ‘దహీ’ అన్న హిందీ పదమే వాడాలని జారీచేసిన ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. దీంతో హిందీ దురభిమానులు ఒక మెట్టు దిగొచ్చారని తెలుస్తోంది.

Here's ANI Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement