Astrology: రక్షాబంధన్ ఆగస్టు 31 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసి రావడం ఖాయం..డబ్బుల వర్షం కురవడం ఖాయం...
రక్షాబంధన్ సందర్భంగా శ్రావణ పౌర్ణిమ చాలా మంచిదని ఈరోజు ఏ పని తలపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు సాగవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పౌర్ణమి నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు
రక్షాబంధన్ సందర్భంగా శ్రావణ పౌర్ణిమ చాలా మంచిదని ఈరోజు ఏ పని తలపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు సాగవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పౌర్ణమి నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ఆ నాలుగు రాశులపై సంగతి ఏంటో వారిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కన్యా రాశి: ఆగస్టు 31 నుంచి ఈ రాశి వారికి అదృష్టం బాగా కలిసి రానుంది ముఖ్యంగా ధనలక్ష్మి దేవి కృప వలన వీరు వ్యాపారం ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇతర శుభకార్యాలకు కూడా నేటి నుంచి 15 రోజులపాటు చక్కటి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు కన్యా రాశి వారికి రాబోయే 15 రోజులపాటు పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతున్నార
సింహరాశి: ఈ రాశి ఆగస్టు 31 నుంచి అద్భుతమైన రాజయోగం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ 15 రోజులపాటు ఈ రాశి వారికి అనుకున్న ప్రతి పనిలోనూ విజయం లభించే అవకాశం ఉంది. సింహ రాశి వారు పాము కోరుకున్న పనిలో విజయం సాధించే వీలుంది. ముఖ్యంగా విద్య వ్యాపార రంగాల్లో ఈ రాశి వారు రాణిస్తారు ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ శాలరీ బోనస్ లభించే అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారికి ఆగస్టు 31 నుంచి అమృత ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ రాశిలో వీరు తలపెట్టిన ఏ పనైనా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో వీరు మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీరికి అదృష్టం కలిసి రావచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే అనుకోని పదవి వరించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆగస్టు 31 నుంచి అద్భుతమైన రాజయోగం ప్రారంభం కానుంది. ఈ రాశి వారు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ రాశి వారు ముఖ్యంగా వ్యాపార రంగంలో చక్కటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ మాసంలోనే వీరు ఒక మంచి గుడ్ న్యూస్ విననున్నారు. విదేశీయానం చేసే వారికి ఈ మాసం చాలా అనుకూలం ఈ రాశి వారు కుటుంబ సమస్యల నుంచి సులువుగా బయటపడే అవకాశం లభిస్తుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Advertisement
Advertisement
Advertisement