Bhogi Wishes In Telugu 2024 : మీ బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా, ఫోటో మెసేజ్ ద్వారా Whatsapp, Facebook, Instagramలలో వీటిని షేర్ చేసి తెలపండి..

భోగి పండగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్నటువంటి ఫోటో ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లయితే, మీ బంధుమిత్రులు ఎంతో ఆనందిస్తారు.

Bhogi Wishes in Telugu (3)

తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు.

భోగి పండగ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపాలని ఉందా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్నటువంటి ఫోటో ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లయితే, మీ బంధుమిత్రులు ఎంతో ఆనందిస్తారు.

Bhogi Wishes in Telugu (9)

మీకు మీ బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు

Bhogi Wishes in Telugu (8)

ఈ భోగి పండగ మీకు అన్ని శుభాలు చేకూరుతాయి

Bogi Wishes in Telugu (7)

భోగి పండుగ శుభాకాంక్షలు 2024

Bhogi Wishes in Telugu (5)

భోగి పండుగ శుభాకాంక్షలు 2024

Bhogi Wishes in Telugu (4)

భోగి పండుగ శుభాకాంక్షలు 2024

Bhogi Wishes in Telugu (3)

భోగి పండుగ శుభాకాంక్షలు 2024

Bhogi Wishes in Telugu (2)

భోగి పండుగ శుభాకాంక్షలు 2024

Bhogi Wishes in Telugu (1)

భోగి పండుగ శుభాకాంక్షలు 2024

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement