Guru Purnima 2023: నేడు గురు పౌర్ణమి..WhatsApp, Facebook Greetings కోసం HD Images, Wallpapers ఉచితంగా డౌన్ లోడ్ చేసి మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి..
సాయి భజనలో పాల్గొంటే, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సకల అశుభాలు దూరం అవుతాయి.
నేడు గురు పౌర్ణమి...ఈ రోజు సాయిబాబా ఆధారనకు ప్రత్యేక దినం. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. వేదాలను రచించిన మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడని పురాణాల్లో పేర్కొన్నారు. ఆయన నాలుగు వేదాలను రచించిన మహర్షి, అందుకే వేల సంవత్సరాలుగా ఈ రోజున గురువును ఆరాధించే సంప్రదాయం కొనసాగుతోంది. గురు పౌర్ణమి షిరీడీ సాయినాథుడికి ఇష్టమైన రోజు, ఈ రోజున ప్రత్యేకంగా సాయినాథుడి గుడికి వెళ్లి ఆరాధన చేయాలి. సాయి భజనలో పాల్గొంటే, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సకల అశుభాలు దూరం అవుతాయి. సాయి నాథుడి కృప ఉన్న కుటుంబం ఎలాంటి కష్టాలను ఎదుర్కోదు.
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
గురు పౌర్ణమి శుభాకాంక్షలు
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద
సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై..
గురు పౌర్ణమి శుభాకాంక్షలు
ఓం శ్రీ సాయి నాథాయ నమః
గురు పౌర్ణమి శుభాకాంక్షలు
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై
గురు పౌర్ణమి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు
గురు పౌర్ణమి శుభాకాంక్షలు