Happy Krishna Janmashtami 2024 wishes in Telugu: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలోనూ, కొటేషన్స్ రూపంలోనూ, శుభాకాంక్షలు తెలియజేయండి.
భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు అంటే మతాలకు అతీతంగా ప్రపంచమంతట ఆరాధన భావం కొలువుతీరి ఉంది.
ఆగస్టు 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణుడు అంటే మతాలకు అతీతంగా ప్రపంచమంతట ఆరాధన భావం కొలువుతీరి ఉంది. శ్రీకృష్ణుని జగద్గురువు అని పిలుస్తారు. ఎందుకంటే భగవద్గీత ద్వారా ఆయన జీవిత సారాంశాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముని లీలా విశేషాలు భాగవతంలో పొందుపరిచారు. మహాభారతంలోనూ శ్రీకృష్ణుడే కీలక పాత్రధారి కురుక్షేత్ర సంగ్రామాన్ని శ్రీకృష్ణుడే దగ్గరుండి ధర్మస్థాపన కోసం యుద్ధం చేయించాడు. అందుకే శ్రీకృష్ణుడంటే ప్రతి ఒక్కరిలోనూ ఆరాధన భావం కొలువుతీరి ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మదినం అయినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటే ఇక్కడ పేర్కొన్న కోట్స్ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
Tags
krishna janmashtami
happy janmashtami
srikkrishna janmastami wishes in telugu
happy krishna janmashtami
sri krishnastami wishes in telugu
janmashtami
shri krishna janmashtami
krishna janmashtami whatsapp status
happy krishnastami wishes in telugu
happy krishna janmashtami 2024
happy janmashtami status