Astrology, Nara Drushti Nivarana Mantram: దిష్టి తగిలి చెడు జరుగుతుందని భావిస్తున్నారా..అయితే ఈ మంత్రం చదవండి..నరదృష్టి మీ జోలికి రాదు
ఈరోజుల్లో ప్రతీఒక్కరూ నరఘోషను చాలా అనుభవిస్తుంటారు.. అలాంటి వారందరికీ నరఘోష ఈర్ష్యా నివారక మంత్రం ఇది.
ఈరోజుల్లో ప్రతీఒక్కరూ నరఘోషను చాలా అనుభవిస్తుంటారు.. అలాంటి వారందరికీ నరఘోష ఈర్ష్యా నివారక మంత్రం ఇది. దీనిని ప్రతిరోజూ ఉదయాన్నే పూజ చేసిన అనంతరం పదకొండుసార్లు పఠించాలి,,, ఇలా ప్రతీరోజు పఠించేవారికి ఎంతటి బలమైన నరఘోషలు ఉన్నా.,ఇంకా దృష్టి దోషాలు పడినా అన్నీ నశించి మీ జీవితం విజయమార్గంలో పురోగమిస్తుంది.
నరదృష్టి నివారణ మంత్రం:
అధర్వ ఋషిః అనుష్టుప్ ఛందః అదో యత్తేహృది శ్రితం మనస్కం పతయిష్ణుకం | తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృ తేరి | |
Tags
disti dosha nivarana remedies
disti nivarana
drishti dosha nivaran mantra in telugu
drishti dosha nivarana
drishti dosha nivarana in telugu
drishti dosha nivarana mantra
drishti dosha nivarana mantram
mantra for drishti nivarana
nara disti mantram
nara disti mantram in telugu
nara disti nivarana
nara disti nivarana in telugu
nara disti nivarana mantram
nara disti yantram
nara drishti nivarana
nara drishti nivarana mantram
naraghosha nivarana yantra
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement