Ratha Saptami 2024 Wishes: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు Full HD Images, Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..

రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు, కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణ ప్రదాత. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.

Ratha Saptami 2024 Wishes In Telugu

Ratha Saptami 2024 Wishes In Telugu: రథ సప్తమి 'మాఘ' మాసంలో వస్తుంది, ఇది ప్రపంచానికి సూర్య భగవానుడి ఆవిర్భావాన్ని  సూచిస్తుంది. సూర్యభగవానుడి జననాన్ని స్మరించుకోవడం వల్ల దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. 2024లో, రథ సప్తమి ఫిబ్రవరి 16న జరుపుకుంటారు.  రథసప్తమి సమయంలో, సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు,  కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు  అన్ని జీవులకు ప్రాణ ప్రదాత.  సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రహ్మ ముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలపండి..

Ratha Saptami 2024 Wishes In Telugu

మీకు మీ కుటుంబ సభ్యులకు రథ సప్తమి శుభాకాంక్షలు 2024