Romantic Sex Positions: ఈ నాలుగు భంగిమల్లో సెక్స్ చేస్తే శుక్రకణాలు గర్భాశయంలోకి సరిగ్గా వెళ్తాయి, అంతేకాదు స్వర్గపు అంచులను రుచి చూస్తారు

మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరిచే కొన్ని రొమాంటిక్ సెక్స్ పొజిషన్‌లను చూద్దాం.

(Photo Credits: Unsplash)

సెక్స్ అనేది దంపతుల మధ్య అభిరుచిని రేకెత్తిస్తుంది. కొందరు మృదువైన మరియు ఇంద్రియ సంబంధమైన సెక్స్‌ను ఇష్టపడతారు, మరికొందరు కఠినమైన సెక్స్ ద్వారా ఆనందిస్తారు. అయితే రొమాంటిక్ సెక్స్ పొజిషన్‌లు కొంత కరుకుదనంతో కలిపితే పూర్తిగా ఆనందదాయకంగా మరియు సంతృప్తికరంగా ఉంటాయని మీకు తెలుసా? సరిగ్గా చేస్తే, సెక్స్ పొజిషన్లు భావప్రాప్తి పొందే అవకాశాలను పెంచుతాయి. మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరిచే కొన్ని రొమాంటిక్ సెక్స్ పొజిషన్‌లను చూద్దాం.

మామూలుగా పురుషులు పైన ఉండి శృంగారం చేస్తుంటారు. దీన్ని యూనివ‌ర్స‌ల్ మెథ‌డ్ అంటారు. దీనివ‌ల్ల శుక్ర‌క‌ణాలు సులభంగా గర్భాశయంలోకి చొచ్చుకుపోతాయి. దీనివ‌ల్ల త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చే అవ‌కాశం ఉంది. ఈ భంగిమలో సెక్స్ చేస్తే స్త్రీపురుషులిద్దరు ఎక్కువ ఆనందాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకరి ముఖంలోని కవళికలను మరొకరు చూస్తూ సెక్స్ చేస్తే ఆనందానుభూతి ఎక్కువ కలుగుతుందని అంటారు.

స్త్రీపై పురుషుడు ఉండి శృంగారం చేసే స‌మ‌యంలో స్త్రీ న‌డుము కింది భాగంలో ఎత్తుగా ఉండేందుకు దిండు పెట్టాలి. దీంతో శుక్ర కణాలు సులభంగా లోప‌ల‌కు ప్రవేశిస్తాయి. ఈ భంగిమ‌లో శృంగారం చేసిన‌ప్పుడు ర‌తి క్రియ ముగిసిన తర్వాత కూడా ఆమె న‌డుమును కొద్దిసేపు దిండుపైనే ఉంచాలి.

ఈ భంగిమ కాస్తా భిన్నమైంది. కొంచెం క‌ష్టంగా కూడా ఉంటుంది. దీన్ని డాగీ స్టయిల్ అంటారు. అయితే భంగిమలో సెక్స్ చేస్తే వీర్యకణాలు నేరుగా గర్భాశయానికి చేరుతాయి. ఈ భిన్నమైన భంగిమ వల్ల రొటీన్ సెక్స్ నుంచి ఉపశమనం లభించి స్త్రీపురుష భాగస్వాముల్లో భావప్రాప్తి లభిస్తుంది.

సైడ్ బై సైడ్ సెక్స్ భంగిమలో భార్యాభ‌ర్త‌లు ఒక‌రి ప‌క్క‌న మ‌రొక‌రు ప‌డుకుని ర‌తిక్రీడకు ఉపక్రమించి పూర్తి చేయాలి. ఈ భంగిమలో కూడా వీర్యకణాలు గర్భాశయంలోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ భంగిమ ఇరువురి మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుంది. అలాగే మహిళ భాగస్వామిని టేబుల్‌పై ప‌డుకోబెట్టి పురుషుడు నించుని సెక్స్ చేయాలి. ఇది కూడా చాలా సమర్థంగా పనిచేస్తుందని సెక్సాలిజిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఓ భిన్నమైన భంగిమలో రతిక్రీడను సాగించడం వల్ల ఎక్కువ ఆనందాన్ని జుర్రుకునే అవకాశం కూడా ఉంటుంది.



సంబంధిత వార్తలు