Health Tips: రోజుకు 12 గంటల పాటు కూర్చుని పనిచేస్తున్నారా, అయితే ఈ జబ్బులు మీ దగ్గరకు వచ్చినట్లే..
రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. నిరంతరంగా అదే పనిగా కూర్చొని వర్క్ చేస్తున్నారా.. అయితే మీ అనారోగ్యానికి ఆహ్వనం పలకాల్సిందే.. ప్రస్తుత కాలంలో ఇళ్లలోను, కార్యాలయాల్లోను కనీసం రోజుకు 9-10 గంటలపాటు కూర్చునేవారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు
రోజులో ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. నిరంతరంగా అదే పనిగా కూర్చొని వర్క్ చేస్తున్నారా.. అయితే మీ అనారోగ్యానికి ఆహ్వనం పలకాల్సిందే.. ప్రస్తుత కాలంలో ఇళ్లలోను, కార్యాలయాల్లోను కనీసం రోజుకు 9-10 గంటలపాటు కూర్చునేవారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.అలాగే రోజుకు 8 గంటల నుంచి 12 గంటల పాటు కూర్చునేవారికి 38% మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని తాజాగా అధ్యయనంలో తేలింది.
అలాగే ఇంట్లో, కార్యాలయాల్లో రోజుకు 9-10 గంటల పాటు కూర్చునేవారికి స్థూలకాయం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతే కాకుండా కనీసం 8 గంటలపాటు కూర్చునేవారి కన్నా 12 గంటల పాటు కూర్చునేవారికి మరణించే అవకాశం 38% ఎక్కువగా ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తెలియజేస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement