Bihar Horror: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై దారుణం, సెక్స్ సమయంలో టైం చూసి ప్రైవేట్ భాగాలను కోసేసిన ప్రియురాలు, రక్తపు మడుగులో ప్రియుడు విలవిలలాడుతుంటే..

బీహార్‌లోని సరన్ జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురా బ్లాక్‌లోని వార్డు నంబర్ 12 కౌన్సిలర్ అయిన బాధితుడు చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్)లో చేరాడు.

Penis Credits: File Image)

Woman Doctor Chops Off Boyfriend’s Private Parts: బీహార్‌లోని సరన్ జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధురా బ్లాక్‌లోని వార్డు నంబర్ 12 కౌన్సిలర్ అయిన బాధితుడు చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్)లో చేరాడు.

బాధితుడితో తనకు గత ఐదేళ్లుగా సంబంధం ఉందని, అయితే అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని నిందితురాలు పేర్కొంది. కోర్టులో రిజిస్టర్ మ్యారేజీకి అతడిని ఎలాగోలా ఒప్పించింది. దీంతో ఆమె పెళ్లి కోసం కోర్టును ఆశ్రయించినా బాధితుడు హాజరు కాలేదు. దీని తరువాత, ఆమె బాధితుడిని తన ఇంటికి పిలిపించింది. అతను అక్కడికి చేరుకోగానే, ఆమె అతని ప్రైవేట్ భాగాన్ని నరికివేసిందని ఆరోపించారు. కౌన్సిలర్ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో బాధితుడు మంచంపై పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీ మెట్రోలో మరో దారుణం, మైనర్ బాలిక పక్కన చేరి హస్తప్రయోగం చేసి వీర్యాన్ని ఆమెపై స్కలించిన యువకుడు

ఆ మహిళ హాజీపూర్‌కు చెందిన 25 ఏళ్ల అవివాహిత వైద్యురాలు. ఆమె మధురాలో ప్రాక్టీస్ చేసేది. బాధితుడు కూడా అవివాహితుడే" అని సరన్ జిల్లాలోని మధురా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. "మేము నిందితురాలిని అరెస్టు చేసాము. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement