IndiGo Faces Tech Glitch: మొరాయించిన ఇండిగో సాంకేతిక వ్యవస్థ.. రైల్వే స్టేషన్లను తలపించిన ఎయిర్ పోర్ట్స్ (వీడియో)

పండుగల వేళ బస్సులు, రైల్వే స్టేషన్లు రద్దీగా కూరగాయల మార్కెట్ ను తలపించేలా ఉంటాయి. అయితే, ఎయిర్ పోర్టులు కూడా అలా ఉంటాయంటే నమ్ముతారా? అయితే, శనివారం దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో ఇదే సీన్ కనిపించింది.

IndiGo Faces Tech Glitch (Credits: X)

Newdelhi, Oct 6: పండుగల వేళ బస్సులు (Buses), రైల్వే స్టేషన్లు (Railway Stations) రద్దీగా కూరగాయల మార్కెట్ ను తలపించేలా ఉంటాయి. అయితే, ఎయిర్ పోర్టులు కూడా అలా ఉంటాయంటే నమ్ముతారా? అయితే, శనివారం దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో ఇదే సీన్ కనిపించింది. ఇండిగో (IndiGo) విమాన ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సర్వర్లలో ఏర్పడిన భారీ సాంకేతిక లోపం కారణంగా దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు అటంకం కలిగింది. వెబ్‌ సైట్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ కాలేదు. టిక్కెట్లు తీసుకున్న వారు గంటల కొద్దీ చెక్‌ ఇన్‌ ల కోసం వేచి చూడాల్సి వచ్చింది.

జానీ మాస్టర్‌ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ

సంస్థ ఏమ్మన్నదంటే?

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సమస్య ఏర్పడగా, ఒంటి గంటకు దానిని పునరుద్ధరించామని సంస్థ ప్రకటించింది. అయితే, పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రయాణికులు చెప్తున్నారు.

వీడియో ఇదిగో, హార్ట్‌స్టాపర్ సీజన్ 3 సెక్స్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్‌, బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించిన నిక్, చార్లీలు 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement