Tamilnadu Shaocker: వదిన బాత్రూంలో నగ్నంగా స్నానం చేస్తుంటే, మరిది బాత్రూం బయట ఏం చేశాడో తెలిస్తే, షాక్ తినకుండా ఉండలేరు..

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి క్షణకాలం సుఖం కోసం వావి వరసలను సైతం మర్చిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన వదినను బ్లాక్ మెయిల్ చేసి ఆమెతో తన శరీర సుఖాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు.

(file photo)

 మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి క్షణకాలం సుఖం కోసం వావి వరసలను సైతం మర్చిపోతున్నారు.  తాజాగా ఓ  వ్యక్తి  తన వదినను  బ్లాక్ మెయిల్ చేసి ఆమెతో తన శరీర సుఖాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు.  వివరాల్లోకి వెళితే   తమిళనాడులో  కోయంబత్తూర్ లోని మురగేషన్ అనే వ్యక్తి స్థానికంగా ఓ కిరాణా షాపులో పనిచేస్తున్నాడు.  అతని భార్య నీలిమ ( పేరుమార్చాం)  తో కలిసి స్థానికంగా ఉండే ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు.  ఈ క్రమంలో మురుగేషన్ సోదరుడు నటరాజ్ చదువు  కునే క్రమంలో కోయంబత్తూర్ లోని తన అన్నయ్య ఇంటికి వచ్చి చేరాడు.  మొదట్లో బుద్ధిగా చదువుకునేవాడు కానీ రాను రాను అతని అలవాట్లు బయటకి రావడం మొదలుపెట్టాయి వదిన నీలిమ పైన కన్నేశాడు ఆమెను ఎలాగైనా లోబరచుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 

 ఓ రోజు మురుగేషన్ ఇంట్లో లేని సమయంలో నటరాజ్ ఒక దురాలోచన  చేశాడు.  తన వదిన నీది మా బాత్రూంలో స్నానం చేస్తుంటే సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి ఆమె స్నానం చేసే వీడియోను చిత్రించాడు. అంతేకాదు ఆ వీడియోను తన మొబైల్ ఫోన్లో దాచుకున్నాడు . ఓ రోజు వదిన నీలిమ ఫోన్కు ఆ వీడియోను వాట్సాప్ చేశాడు ఆ వీడియో చూడగానే నీలిమ ఒక్కసారిగా భయంతో వణికిపోయింది.  కాసేపయ్యాక నటరాజ్ ఆ పని తానే చేశారనిని తన వదినతో చెప్పాడు అందుకు ఆమె తీవ్రంగా స్పందించింది.  అయినప్పటికీ నటరాజ్ భయపడకుండా తన కోరిక తీర్చేస్తే ఎవరికీ చెప్పనని వీడియో డిలీట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు.  అందుకు నీలిమ  ససేమీరా అన్నది. 

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

 అయితే నటరాజ్ మాత్రం బ్లాక్ మెయిల్ చేయడం వదలలేదు.  ఎలాగైనా తన వదినను దర్శించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు.  వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.  చివరకు నీలిమ ఏం చేయాలో తెలియక సైబర్ పోలీసులను ఆశ్రయించింది.  సైబర్ పోలీసులు నటరాజును అదుపులోకి తీసుకొని అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అలాగే అతడు వాడే సీక్రెట్ కెమెరాలు సైతం స్వాధీనం చేసుకున్నారు.  నటరాజ్ విచారించగా గతంలో మరికొంతమంది మహిళలతో కూడా అతడు ఇలాగే ప్రవర్తించాడని తెలిసింది ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నటరాజును అరెస్ట్ చేశారు కేసు విచారణలో ఉంది

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement