BJP MLA Son Bribe Video: రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తనయుడు.. వీడియో వైరల్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇబ్బంది కలిగించే ఘటన తాజాగా ఎదురైంది. కర్ణాటకలోని చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Bengaluru, March 3: అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు బీజేపీకి (BJP) ఇబ్బంది కలిగించే ఘటన తాజాగా ఎదురైంది. కర్ణాటకలోని (Karnataka) చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప (Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ (Prashanth) మదల్ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో ఆయన టేబుల్‌పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బీడబ్ల్యూఎస్ఎస్‌బీ)లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి
Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్
KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖతం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..
Advertisement
Advertisement
Advertisement