Liger Movie Ott Release Date: రౌడీ హీరో కొత్త చిత్రం లైగర్ ఓటీటీలోకి.. డీల్ పూర్తి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..
Hyderabad, August 27: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'లైగర్' (Liger). బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గురువారం విడుదలై.. ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. తాజాగాఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను 85 కోట్లకు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+HotStar) సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్ తొలివారంలో లైగర్ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్రామ్కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Advertisement
Advertisement